{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pimgali-vemkayya-evaru-bhaarata-jaateeya-pataaka-roopasilpi-guri","title_te":"పింగళి వెంకయ్య ఎవరు? భారత జాతీయ పతాక రూపశిల్పి గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు","section":"తాజా","status_line":"పింగళి వెంకయ్య ఎవరు? భారత జాతీయ పతాక రూపశిల్పి గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52005","date":"2026-08-03T13:29:06.000Z","title_te":"పింగళి వెంకయ్య ఎవరు? భారత జాతీయ పతాక రూపశిల్పి గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు","body_te":"Pingali Venkayya Indian National Flag: భారత జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన మహనీయుడు పింగళి వెంకయ్య. త్వరలో జరుపుకోనున్న 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జీవితం, స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన సేవలు, త్రివర్ణ పతాక చరిత్ర, అశోక చక్రం విశిష్టత గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/who-was-pingali-venkayya-the-inspiring-story-of-the-designer-of-indias-national-flag-1880031.html"}]}]}