{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pimgali-vemkayya-jaateeya-pataaka-roopakartagaa-aayana-peru-adhi","title_te":"పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు?","section":"తాజా","status_line":"పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T05:26:53.234Z"},"facts":[],"events":[{"id":"event-71432","date":"2026-08-15T03:30:29.000Z","title_te":"పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు 'అధికారికంగా' కనిపించదు.. ఎందుకు?","body_te":"భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడుపోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనయింది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని.. ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని.. చరిత్ర పుస్తకాల్లో చెప్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgmkdd90g98o?at_medium=RSS&at_campaign=rss"}]}]}