{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pirudula-parimaanam-peragadaaniki-chikitsa-teesukunna-ee-mahila","title_te":"పిరుదుల పరిమాణం పెరగడానికి చికిత్స తీసుకున్న ఈ మహిళ 24 గంటల్లోనే ఎందుకు మరణించారు, ఈ చికిత్సలోని చీకటి కోణాలు ఏమిటి?","section":"తాజా","status_line":"పిరుదుల పరిమాణం పెరగడానికి చికిత్స తీసుకున్న ఈ మహిళ 24 గంటల్లోనే ఎందుకు మరణించారు, ఈ చికిత్సలోని చీకటి కోణాలు ఏమిటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50156","date":"2026-08-02T10:35:14.000Z","title_te":"పిరుదుల పరిమాణం పెరగడానికి చికిత్స తీసుకున్న ఈ మహిళ 24 గంటల్లోనే ఎందుకు మరణించారు, ఈ చికిత్సలోని చీకటి కోణాలు ఏమిటి?","body_te":"డెర్మల్ ఫిల్లర్ ఒక రకమైన జెల్. శరీరంలోని ఏ భాగానికైనా మరింత స్పష్టమైన ఆకృతిని ఇవ్వడానికి ఇంజెక్షన్ ద్వారా దీన్ని ఉపయోగిస్తారు. డెర్మల్ ఫిల్లర్స్, బోటాక్స్ వంటి చికిత్సలను ఇప్పుడు వైద్య ప్రక్రియలా కాకుండా ఒక సాధారణ సౌందర్య చికిత్సగా ప్రచారం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c9q9n04708eo?at_medium=RSS&at_campaign=rss"}]}]}