{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pitlam-saamaanyula-gauravam-nyaayam-kosam-poraadina-veerudu-sarv","title_te":"Pitlam | సామాన్యుల గౌరవం, న్యాయం కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్.. శ్రీ రేణుకా మాత గౌడ సంఘం సాయ గౌడ్‌","section":"తాజా","status_line":"Pitlam | సామాన్యుల గౌరవం, న్యాయం కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్.. శ్రీ రేణుకా మాత గౌడ సంఘం సాయ గౌడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76690","date":"2026-08-18T10:25:29.000Z","title_te":"Pitlam | సామాన్యుల గౌరవం, న్యాయం కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్.. శ్రీ రేణుకా మాత గౌడ సంఘం సాయ గౌడ్‌","body_te":"సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పిట్లం మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద శ్రీ రేణుకా మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/sarvai-papanna-goud-was-a-hero-who-fought-for-the-dignity-and-justice-of-the-common-people-saya-goud-sri-renuka-mata-goud-sangham-2487219"}]}]}