{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pittaasayamlo-raallu-elaa-vastaayi-avi-emta-pramaadakaram","title_te":"పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, అవి ఎంత ప్రమాదకరం?","section":"తాజా","status_line":"పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, అవి ఎంత ప్రమాదకరం?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T07:45:50.210Z"},"facts":[],"events":[{"id":"event-44859","date":"2026-07-30T07:37:38.000Z","title_te":"పిత్తాశయంలో రాళ్లు ఎలా వస్తాయి, అవి ఎంత ప్రమాదకరం?","body_te":"పిత్తాశయ రాళ్లు లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ అత్యంత సాధారణ జీర్ణాశయ వ్యాధులలో ఒకటి. చాలా మందిలో ఇవి ఎలాంటి లక్షణాలు లేకుండానే సంవత్సరాల తరబడి ఉంటాయి. కానీ కొందరిలో తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్, కామెర్లు, పాంక్రియాటైటిస్ వంటి ప్రమాదకర సమస్యలకు కారణమవుతాయి. ఇవి ఎంత ప్రమాదకరం? వీటి లక్షణాలు - చికిత్స.. ఈ వారం హెల్త్ కాలమ్‌లో..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cx2vl5e43gdo?at_medium=RSS&at_campaign=rss"}]}]}