{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"plaastik-phree-sitee-saadhyamayyenaa-pratyeka-kaaryaacharana-len","title_te":"ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీ సాధ్యమయ్యేనా.. ప్రత్యేక కార్యాచరణ లేని బల్దియా","section":"తాజా","status_line":"ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీ సాధ్యమయ్యేనా.. ప్రత్యేక కార్యాచరణ లేని బల్దియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49121","date":"2026-08-01T19:54:16.000Z","title_te":"ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీ సాధ్యమయ్యేనా.. ప్రత్యేక కార్యాచరణ లేని బల్దియా","body_te":"మానవ మనుగడకు సవాల్‌ విసురుతున్న ప్లాస్టిక్‌ మహమ్మారిని వరంగల్‌లో నిర్మూలించడం సాధ్యమయ్యేనా? చారిత్రక నగరాన్ని ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా మార్చాలన్న కలలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా వీటి వినియోగం విరివిగా కనిపిస్తున్నది. అరికట్టాల్సిన బల్దియా అధికారులు అడపాదడపా తనిఖీలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangals-plastic-free-city-dream-faces-challenges-2470532"}]}]}