{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"plaat-varses-phlaat-riyal-estet-lo-denilo-pettubadi-pedite-ekkuv","title_te":"ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. రియల్ ఎస్టేట్‌లో దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుంది?","section":"తాజా","status_line":"ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. రియల్ ఎస్టేట్‌లో దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T15:41:35.934Z"},"facts":[],"events":[{"id":"event-65538","date":"2026-08-11T14:57:38.000Z","title_te":"ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. రియల్ ఎస్టేట్‌లో దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుంది?","body_te":"సొంత ఇల్లు లేదా ఆస్తిని కలిగి ఉండటం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్లాట్ కొనుగోలు చేయడం మంచిదా లేక ఫ్లాట్ తీసుకోవడం మేలా అనే చర్చ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఈ రెండింటిలో ఉండే వ్యత్యాసాలు, రాబడి అంశాలను పరిశీలిద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/plot-vs-flat-which-real-estate-investment-offers-better-returns-1885947.html"}]}]}