{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"plants-ee-mokka-lu-visha-poorita-maina-vi-kaanee-maanavula-ku-au","title_te":"Plants | ఈ మొక్క‌లు విష‌పూరిత‌మైన‌వి.. కానీ మానవుల‌కు ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి.. అధ్య‌యనంలో వెల్ల‌డి..","section":"తాజా","status_line":"Plants | ఈ మొక్క‌లు విష‌పూరిత‌మైన‌వి.. కానీ మానవుల‌కు ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి.. అధ్య‌యనంలో వెల్ల‌డి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68780","date":"2026-08-13T11:40:44.000Z","title_te":"Plants | ఈ మొక్క‌లు విష‌పూరిత‌మైన‌వి.. కానీ మానవుల‌కు ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి.. అధ్య‌యనంలో వెల్ల‌డి..","body_te":"ప్రకృతిలోని కొన్ని మొక్కలు మనకు అందమైన పుష్పాలను అందించడమే కాకుండా, అత్యంత శక్తివంతమైన రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అయితే అదే రసాయనాలు ఒకవైపు ప్రాణాంతక విషాలుగా పనిచేస్తే, మరోవైపు భవిష్యత్తులో కొత్త ఔషధాల తయారీకి ఉపయోగపడే అవకాశాలు కూడా ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/these-plants-are-poisnous-to-humans-but-can-turn-into-like-medicine-2482351"}]}]}