{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"plastic-ban-ettomdalo-plaastik-nishedham-graamapamchaayatee-teer","title_te":"Plastic Ban | ఎత్తొండలో ప్లాస్టిక్ నిషేధం.. గ్రామపంచాయతీ తీర్మానం","section":"తాజా","status_line":"Plastic Ban | ఎత్తొండలో ప్లాస్టిక్ నిషేధం.. గ్రామపంచాయతీ తీర్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T12:11:15.476Z"},"facts":[],"events":[{"id":"event-72045","date":"2026-08-15T10:50:58.000Z","title_te":"Plastic Ban | ఎత్తొండలో ప్లాస్టిక్ నిషేధం.. గ్రామపంచాయతీ తీర్మానం","body_te":"Plastic Ban | ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఎత్తొండ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు ఓ హోటల్‌కు స్టీల్ గ్లాసులను సర్పంచ్ శ్వేత సూర్యకాంత్‌ అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకునేందకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/plastic-ban-in-etthonda-gram-panchayat-resolution-2484238"}]}]}