{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"plastic-currency-desamlo-tva-ra-lo-plaastik-ka-rensee-tra-ya-ls","title_te":"Plastic Currency | దేశంలో త్వ‌ర‌లో ప్లాస్టిక్ క‌రెన్సీ.. ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌","section":"తాజా","status_line":"Plastic Currency | దేశంలో త్వ‌ర‌లో ప్లాస్టిక్ క‌రెన్సీ.. ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-28T03:07:33.288Z"},"facts":[],"events":[{"id":"event-40441","date":"2026-07-27T14:23:19.000Z","title_te":"Plastic Currency | దేశంలో త్వ‌ర‌లో ప్లాస్టిక్ క‌రెన్సీ.. ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌","body_te":"Plastic Currency | దేశంలో త్వ‌ర‌లో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్స్‌ (Plastic or Polymer Currency Notes) అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ముందడుగు వేసింది. రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ లేదా పాలిమర్ క‌రెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షిద్దామ‌ని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/govt-clears-rbi-pilot-for-rs-10-rs-20-plastic-currency-notes-2464632"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxPQ01GSGZrMDFIR04zdG1lRXhJQ3NRWHlJSXZDVG8zOENDSVVDY0VUTjNJcDZsbXJpZzVYTVJZN3h3cDNxVWpZRDY4cjRkNHNOUlNoUDFTeTdvaGJDandOejJoUGh4M3RWNnpWMnBHNk41MnhxRGJXN3RRbExrS1lwc0hQNTlQM2czR1JqTkRqd1VUZjgwVTY5YlpFbzlRQlN6NUE?oc=5"}]}]}