{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ples-memts-samkshobham-imjineerimg-kaalejeello-kaanaraani-josh","title_te":"ప్లేస్‌మెంట్స్‌ సంక్షోభం.. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కానరాని జోష్‌","section":"తాజా","status_line":"ప్లేస్‌మెంట్స్‌ సంక్షోభం.. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కానరాని జోష్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27134","date":"2026-07-19T20:23:23.000Z","title_te":"ప్లేస్‌మెంట్స్‌ సంక్షోభం.. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కానరాని జోష్‌","body_te":"ఇంజినీరింగ్‌ చదివితే ఉద్యోగం ఖాయమనే నమ్మకం క్రమంగా సన్నగిల్లుతున్నది. జీవితంలో స్థిరపడొచ్చన్న భావనకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఈ ఏడాది పరిస్థితి చూస్తుంటే ఇదే బోధపడుతున్నది. ఐటీ రంగంలో మందగమనం, ఆర్థిక అనిశ్చితి, ఏఐ ప్రభావం, కంపెనీల వ్యయ నియంత్రణ చర్యలతో బీటెక్‌ ప్లేస్‌మెంట్స్‌ సంక్షోభంలో పడ్డాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/major-companies-show-no-interest-in-engineering-college-placements-2456602"}]}]}