{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-cares-fund-khaataa-terichaaru-roo-8-452-kotlapai-aasaktikara","title_te":"PM CARES Fund ఖాతా తెరిచారు.. రూ.8,452 కోట్లపై ఆసక్తికర లెక్కలు!","section":"తాజా","status_line":"PM CARES Fund ఖాతా తెరిచారు.. రూ.8,452 కోట్లపై ఆసక్తికర లెక్కలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76982","date":"2026-08-18T13:04:05.000Z","title_te":"PM CARES Fund ఖాతా తెరిచారు.. రూ.8,452 కోట్లపై ఆసక్తికర లెక్కలు!","body_te":"2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదిక విడుదలైంది. మార్చి 31, 2025 నాటికి ఫండ్‌లో రూ.8,452.95 కోట్లు నిల్వలు ఉన్నాయి. ఇందులో అధిక భాగం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉంది. విరాళాలు తగ్గినప్పటికీ, వడ్డీ ఆదాయం వల్ల మొత్తం నిధి పెరిగింది. రూ.87.85 లక్షల వ్యయం, రూ.324.65 కోట్ల రీఫండ్‌ కీలక ఆర్థిక వివరాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/pm-cares-swells-to-rs-8452-crore-93-percentage-of-funds-in-fixed-deposits-expenses-interest-income-matches-donation-1891217.html"}]}]}