{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-cares-fund-pradhaanamamtri-sahaayanidhilo-roo-8-vela-kotlu-kh","title_te":"PM CARES Fund | ప్రధానమంత్రి సహాయనిధిలో రూ.8 వేల కోట్లు.. ఖర్చు పెట్టింది రూ.87 లక్షలు","section":"తాజా","status_line":"PM CARES Fund | ప్రధానమంత్రి సహాయనిధిలో రూ.8 వేల కోట్లు.. ఖర్చు పెట్టింది రూ.87 లక్షలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78598","date":"2026-08-19T12:04:03.000Z","title_te":"PM CARES Fund | ప్రధానమంత్రి సహాయనిధిలో రూ.8 వేల కోట్లు.. ఖర్చు పెట్టింది రూ.87 లక్షలు","body_te":"PM CARES Fund : ప్రధానమంత్రి సహాయనిధి (పీఎం కేర్స్ ఫండ్‌)లో రూ.8,452 కోట్ల నిధులు ఉండగా, అందులో రూ.87.85 లక్షల నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 0.01 శాతం. ఈ విషయం తాజాగా జరిగిన ఆడిట్ సందర్భంగా కేంద్రమే వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pm-cares-fund-income-rises-41-but-just-87-85-lakh-balance-used-rti-activist-questions-spending-2488217"}]}]}