{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-kusum-raitulaku-solaar-pampula-varam-bhaaree-sabsidee-elaa-da","title_te":"PM-KUSUM: రైతులకు సోలార్ పంపుల వరం.. భారీ సబ్సిడీ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి?","section":"తాజా","status_line":"PM-KUSUM: రైతులకు సోలార్ పంపుల వరం.. భారీ సబ్సిడీ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:08:18.037Z"},"facts":[],"events":[{"id":"event-41392","date":"2026-07-28T06:22:32.000Z","title_te":"PM-KUSUM: రైతులకు సోలార్ పంపుల వరం.. భారీ సబ్సిడీ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి?","body_te":"వ్యవసాయ రంగంలో నీటిపారుదల అత్యంత కీలకమైన అంశం. పంటలకు సరైన సమయంలో నీరు అందించేందుకు విద్యుత్ అవసరం కాగా, తరచూ విద్యుత్ కోతలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ పంపులను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో సౌరశక్తి ఆధారిత నీటిపారుదల సదుపాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/pm-kusum-scheme-solar-pumps-complete-guide-for-farmers-subsidy-and-apply-1875287.html"}]}]}