{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-amta-riksha-ramgamlo-bhaara-t-doosukupotunna-di-spes-sta","title_te":"PM Modi | అంత‌రిక్ష రంగంలో భార‌త్ దూసుకుపోతున్న‌ది.. స్పేస్ స్టార్ట‌ప్‌ల సీఈవోల‌తో ప్ర‌ధాని మోదీ","section":"తాజా","status_line":"PM Modi | అంత‌రిక్ష రంగంలో భార‌త్ దూసుకుపోతున్న‌ది.. స్పేస్ స్టార్ట‌ప్‌ల సీఈవోల‌తో ప్ర‌ధాని మోదీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T07:08:42.882Z"},"facts":[],"events":[{"id":"event-84549","date":"2026-08-23T06:25:25.000Z","title_te":"PM Modi | అంత‌రిక్ష రంగంలో భార‌త్ దూసుకుపోతున్న‌ది.. స్పేస్ స్టార్ట‌ప్‌ల సీఈవోల‌తో ప్ర‌ధాని మోదీ","body_te":"PM Modi | జాతీయ అంతరిక్ష దినోత్సవం (National Space Day) సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగం (Space Sector) లో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోందని, పెట్టుబడిదారులకు ఒక ‘ఆయస్కాంతం’ లా మారిందని ఆయన అభివర్ణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pm-modi-interacts-with-startup-ceos-from-space-sector-praised-youth-2491961"}]}]}