{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-in-ap-live-vikasit-bhaarat-lo-maro-keelaka-mumdadugu-ner","title_te":"PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం!","section":"తాజా","status_line":"PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T02:07:12.927Z"},"facts":[],"events":[{"id":"event-47765","date":"2026-08-01T01:50:20.000Z","title_te":"PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం!","body_te":"PM Modi Bhogapuram Airport Launch Live Updates in Telugu: ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్‌ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/pm-modi-to-launch-bhogapuram-airport-live-updates-cm-chandrababu-naidu-pawan-kalyan-ram-mohan-naidu-1878019.html"}]}]}