{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-kemdra-billulaku-siromani-akaaleedal-maddatu-pamjaab-lo","title_te":"PM Modi | కేంద్ర బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు.. పంజాబ్‌లో బీజేపీతో పొత్తు ఖాయమేనా","section":"తాజా","status_line":"PM Modi | కేంద్ర బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు.. పంజాబ్‌లో బీజేపీతో పొత్తు ఖాయమేనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60660","date":"2026-08-08T13:24:40.000Z","title_te":"PM Modi | కేంద్ర బిల్లులకు శిరోమణి అకాలీదళ్ మద్దతు.. పంజాబ్‌లో బీజేపీతో పొత్తు ఖాయమేనా","body_te":"PM Modi : కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం రెండు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతోపాటు, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sukhbir-badal-announces-shiromani-akali-dals-support-for-womens-reservation-delimitation-after-meeting-pm-modi-2477472"}]}]}