{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-leeku-veerulaku-modee-sarkaar-maastar-strok","title_te":"PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్","section":"తాజా","status_line":"PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40514","date":"2026-07-27T15:18:16.000Z","title_te":"PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్","body_te":"దేశంలో పరీక్షల పేపర్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నందన్ నిలేకణి నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026'ను తీసుకొచ్చింది. ఏఐ, బయోమెట్రిక్స్, డిజిటల్ భద్రతతో పరీక్షల నిర్వహణను పారదర్శకంగా మార్చడమే లక్ష్యం. పేపర్ లీక్ నిందితులకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా బిల్లులో ప్రతిపాదించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/political-videos/modi-government-unveils-high-level-task-force-to-end-exam-paper-leaks-video-tv9d-1874988.html"}]}]}