{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-ma-hilaa-rija-rvesha-n-billunu-paas-chesi-kredit-teesuko","title_te":"PM Modi: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పాస్ చేసి క్రెడిట్ తీసుకోండి.. విప‌క్షాల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు","section":"తాజా","status_line":"PM Modi: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పాస్ చేసి క్రెడిట్ తీసుకోండి.. విప‌క్షాల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T06:48:23.974Z"},"facts":[],"events":[{"id":"event-71567","date":"2026-08-15T06:43:16.000Z","title_te":"PM Modi: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పాస్ చేసి క్రెడిట్ తీసుకోండి.. విప‌క్షాల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు","body_te":"PM Modi : డీలిమిటేష‌న్‌తో లింకున్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పాస్ చేసేలా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత ఆ అంశంలో క్రెడిట్ తీసుకోవాల‌ని విప‌క్షాల‌ను ప్ర‌ధాని మోదీ కోరారు. గ‌డిచిన 40 ఏళ్ల నుంచి మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అంశం రాజ‌కీయ క్షేత్రంలోనే ఉండిపోయింద‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pm-modi-appeals-to-opposition-parties-to-support-constitutional-amendment-bill-for-womens-reservation-and-asks-them-to-take-credit-2484052"}]}]}