{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-meeto-meeke-nija-maina-potee-aiaitee-dhillee-snaata-kots","title_te":"PM Modi: మీతో మీకే నిజ‌మైన పోటీ: ఐఐటీ ఢిల్లీ స్నాత‌కోత్స‌వంలో ప్ర‌ధాని మోదీ","section":"తాజా","status_line":"PM Modi: మీతో మీకే నిజ‌మైన పోటీ: ఐఐటీ ఢిల్లీ స్నాత‌కోత్స‌వంలో ప్ర‌ధాని మోదీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60251","date":"2026-08-08T09:03:05.000Z","title_te":"PM Modi: మీతో మీకే నిజ‌మైన పోటీ: ఐఐటీ ఢిల్లీ స్నాత‌కోత్స‌వంలో ప్ర‌ధాని మోదీ","body_te":"PM Modi: ఐఐటీ ఢిల్లీ 57వ స్నాత‌కోత్స‌వంలో ముఖ్య అతిధిగా ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు. ఐఐటీలో చ‌దువుకోవ‌డం వ‌ల్ల‌.. సంక్లిష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం విద్యార్థుల‌కు ఉన్న‌ట్లు చెప్పారు. ఎవ‌రితో పోల్చుకోవ‌ద్దు అని, మీతో మీరే పోటీ ప‌డాల‌ని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/your-real-race-is-not-with-someone-else-it-is-with-yourself-said-pm-modi-at-iit-delhi-convocation-2477242"}]}]}