{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-nenemee-baabaa-baagesva-r-nu-kaadu-aiaitee-dhillee-vidya","title_te":"PM Modi | నేనేమీ బాబా బాగేశ్వ‌ర్‌ను కాదు.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల‌ను న‌వ్వించిన ప్ర‌ధాని","section":"తాజా","status_line":"PM Modi | నేనేమీ బాబా బాగేశ్వ‌ర్‌ను కాదు.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల‌ను న‌వ్వించిన ప్ర‌ధాని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60246","date":"2026-08-08T09:27:24.000Z","title_te":"PM Modi | నేనేమీ బాబా బాగేశ్వ‌ర్‌ను కాదు.. ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల‌ను న‌వ్వించిన ప్ర‌ధాని","body_te":"PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ‌ ఢిల్లీ (Delhi) లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా బాగేశ్వర్ (ధీరేంద్ర కృష్ణ శాస్త్రి) పేరును ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/im-no-baba-bageshwar-but-i-know-whats-in-your-mind-pm-jokes-with-graduates-2477301"}]}]}