{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-pa-reeksha-llo-samska-ra-na-la-kosam-namda-n-neeleka-ni","title_te":"PM Modi | ప‌రీక్ష‌ల్లో సంస్క‌ర‌ణ‌ల‌ కోసం నంద‌న్ నీలేక‌ని అధ్య‌క్ష‌త‌న హైప‌వ‌ర్డ్ టాస్క్‌ఫోర్స్.. ప్ర‌ధాన మోదీ ప్ర‌క‌ట‌న‌","section":"తాజా","status_line":"PM Modi | ప‌రీక్ష‌ల్లో సంస్క‌ర‌ణ‌ల‌ కోసం నంద‌న్ నీలేక‌ని అధ్య‌క్ష‌త‌న హైప‌వ‌ర్డ్ టాస్క్‌ఫోర్స్.. ప్ర‌ధాన మోదీ ప్ర‌క‌ట‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38845","date":"2026-07-26T14:47:06.000Z","title_te":"PM Modi | ప‌రీక్ష‌ల్లో సంస్క‌ర‌ణ‌ల‌ కోసం నంద‌న్ నీలేక‌ని అధ్య‌క్ష‌త‌న హైప‌వ‌ర్డ్ టాస్క్‌ఫోర్స్.. ప్ర‌ధాన మోదీ ప్ర‌క‌ట‌న‌","body_te":"PM Modi : దేశంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం హైప‌వ‌ర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నీలేక‌ని అధ్య‌క్ష‌త‌న ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pm-modi-announces-expert-nandan-nilekani-led-high-powered-task-force-for-exam-reforms-2463577"}]}]}