{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-pra-dhaani-modeeni-ka-lisina-sa-ra-d-pa-vaar-supriyaa-so","title_te":"PM Modi: ప్ర‌ధాని మోదీని క‌లిసిన శ‌ర‌ద్ ప‌వార్‌, సుప్రియా సూలే","section":"తాజా","status_line":"PM Modi: ప్ర‌ధాని మోదీని క‌లిసిన శ‌ర‌ద్ ప‌వార్‌, సుప్రియా సూలే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T07:04:32.954Z"},"facts":[],"events":[{"id":"event-31362","date":"2026-07-22T06:41:25.000Z","title_te":"PM Modi: ప్ర‌ధాని మోదీని క‌లిసిన శ‌ర‌ద్ ప‌వార్‌, సుప్రియా సూలే","body_te":"PM Modi: నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌, ఆయ‌న కుమార్తె, ఎంపీ సుప్రీయా సూలే ఇవాళ ప్ర‌ధాని మోదీని క‌లిశారు. ఆ భేటీకి చెందిన ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ఎన్డీఏ కూట‌మికి ఎన్సీపీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ncp-to-support-nda-sharad-pawar-supriya-sule-meet-pm-modi-today-2458927"}]}]}