{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-pra-pamcha-enugula-dinotsa-vam-spesha-l-photolu-sher-che","title_te":"PM Modi : ప్ర‌పంచ‌ ఏనుగుల దినోత్స‌వం.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన ప్ర‌ధాని మోదీ..","section":"తాజా","status_line":"PM Modi : ప్ర‌పంచ‌ ఏనుగుల దినోత్స‌వం.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన ప్ర‌ధాని మోదీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66699","date":"2026-08-12T09:35:01.000Z","title_te":"PM Modi : ప్ర‌పంచ‌ ఏనుగుల దినోత్స‌వం.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన ప్ర‌ధాని మోదీ..","body_te":"ఏనుగుల మనుగడకు కలుగుతున్న ముప్పుపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi)ఏనుగుల ర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న వారికి అభినంద‌న‌లు తెలుపుతూ పలు ఫోటోలను పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/world-elephant-day-2026-pm-modi-shares-special-photos-vm-1121427.html"}]}]}