{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-modi-ujbekistaan-kirgistaan-lo-paryatimchanunna-modee-es-seev","title_te":"PM Modi | ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లో పర్యటించనున్న మోదీ.. ఎస్‌సీవో సదస్సుకు హాజరు","section":"తాజా","status_line":"PM Modi | ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లో పర్యటించనున్న మోదీ.. ఎస్‌సీవో సదస్సుకు హాజరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91602","date":"2026-08-27T14:14:22.000Z","title_te":"PM Modi | ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లో పర్యటించనున్న మోదీ.. ఎస్‌సీవో సదస్సుకు హాజరు","body_te":"PM Modi : ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిర్గిస్తాన్‌లో జరిగే ఎస్‌సీవో 2026 సదస్సుకు హాజరవుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pm-modi-to-visit-uzbekistan-and-kyrgyzstan-from-august-29-to-attend-sco-summit-in-bishkek-2495674"}]}]}