{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pm-tarique-rahman-maa-remdu-sharatulaku-amgeekaristene-taarik-ra","title_te":"PM Tarique Rahman | మా రెండు షరతులకు అంగీకరిస్తేనే.. తారిక్ రహమాన్ ఇండియా పర్యటనపై బంగ్లాదేశ్ వింత వైఖరి","section":"తాజా","status_line":"PM Tarique Rahman | మా రెండు షరతులకు అంగీకరిస్తేనే.. తారిక్ రహమాన్ ఇండియా పర్యటనపై బంగ్లాదేశ్ వింత వైఖరి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73640","date":"2026-08-16T13:35:36.000Z","title_te":"PM Tarique Rahman | మా రెండు షరతులకు అంగీకరిస్తేనే.. తారిక్ రహమాన్ ఇండియా పర్యటనపై బంగ్లాదేశ్ వింత వైఖరి","body_te":"PM Tarique Rahman : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారంలో ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనపై బంగ్లాదేశ్ వైఖరి విచిత్రంగా ఉంది. తాము పెట్టిన రెండు షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, అప్పుడే ఆయన ఇండియాలో పర్యటిస్తారని బంగ్లాదేశ్ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/bangladesh-sets-2-conditions-for-pm-tarique-rahmans-india-visit-seeks-sheikh-hasina-extradition-2485345"}]}]}