{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pocharam-project-vaanaakaalam-pamtalaku-pochaaram-praajektu-neet","title_te":"Pocharam project | వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల","section":"తాజా","status_line":"Pocharam project | వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58478","date":"2026-08-07T09:11:15.000Z","title_te":"Pocharam project | వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల","body_te":"పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/pocharam-project-water-release-for-monsoon-crops-2476278"}]}]}