{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poco-f9-series-kotta-poko-f9-sirees-vachchestomdi-pro-altraa-adu","title_te":"POCO F9 Series : కొత్త పోకో F9 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రో, అల్ట్రా అదుర్స్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!","section":"తాజా","status_line":"POCO F9 Series : కొత్త పోకో F9 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రో, అల్ట్రా అదుర్స్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90210","date":"2026-08-26T14:53:30.000Z","title_te":"POCO F9 Series : కొత్త పోకో F9 సిరీస్ వచ్చేస్తోంది.. ప్రో, అల్ట్రా అదుర్స్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!","body_te":"POCO F9 Series : పోకో F9 అల్ట్రా గ్లాస్ ఫైబర్ ఫినిషింగ్‌తో డార్క్ చెర్రీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పోకో F9 ప్రో అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఈ పోకో ఫోన్ పూర్తి ఆఫర్లు, లాంచ్ వివరాలివే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/technology/poco-f9-pro-f9-ultra-to-be-powered-by-snapdragon-8-elite-gen-5-series-chipsets-confirms-sh-1127973.html"}]}]}