{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"podarillu-serial-naa-pillala-kosam-mallee-katti-padataa-hamtakud","title_te":"Podarillu Serial: నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ","section":"తాజా","status_line":"Podarillu Serial: నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66326","date":"2026-08-12T05:53:34.000Z","title_te":"Podarillu Serial: నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ","body_te":"Podarillu Serial Today August 12th Episode: గ్రామదేవత మొక్కు తీర్చుకుంటే కుటుంబానికి అంతా మంచే జరుగుతుందన్న సిద్ధాంతి మాటలను నమ్మిన కుటుంబం రుద్రవరం వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అయితే అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని నారాయణ హెచ్చరించినా ఎవరూ పట్టించుకోరు. ఇంతకీ రుద్రవరంలో వారిని ఎదురుచూస్తున్న ఆ ప్రమాదం ఏంటి? నారాయణ హెచ్చరిక నిజమవుతుందా? ఉత్కంఠభరిత మలుపులతో ఈరోజు ఎపిసోడ్‌ సాగనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/podarillu-serial-today-august-12-episode-what-danger-awaits-in-rudravaram-suspense-unfolds-1886191.html"}]}]}