{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poddupoddunne-kaaliki-edo-mettagaa-taakimdi-emtaa-ani-lait-aan-c","title_te":"పొద్దుపొద్దున్నే కాలికి ఏదో మెత్తగా తాకింది.. ఏంటా అని లైట్ ఆన్ చేసి చూస్తే..","section":"తాజా","status_line":"పొద్దుపొద్దున్నే కాలికి ఏదో మెత్తగా తాకింది.. ఏంటా అని లైట్ ఆన్ చేసి చూస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T05:31:59.220Z"},"facts":[],"events":[{"id":"event-41231","date":"2026-07-28T05:08:14.000Z","title_te":"పొద్దుపొద్దున్నే కాలికి ఏదో మెత్తగా తాకింది.. ఏంటా అని లైట్ ఆన్ చేసి చూస్తే..","body_te":"ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఓ ఇంట్లోకి 10 అడుగుల భారీ కొండచిలువ చొరబడింది. తెల్లవారుజామున నిద్రలేచిన ఇంటి యజమానికి కాలికి పాము తగలడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. స్థానికులు చేరుకుని పామును పట్టుకున్నారు. వర్షాల కారణంగా పాములు జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/10-foot-python-slithers-into-house-in-khammam-family-escapes-major-snake-scare-1875252.html"}]}]}