{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pok-peevokelo-47va-rojuku-cherina-aamdola-na-lu-muja-pha-raabaad","title_te":"PoK | పీవోకేలో 47వ రోజుకు చేరిన ఆందోళ‌న‌లు.. ముజ‌ఫ‌రాబాద్‌కు నిర‌స‌న‌కారుల లాంగ్‌మార్చ్","section":"తాజా","status_line":"PoK | పీవోకేలో 47వ రోజుకు చేరిన ఆందోళ‌న‌లు.. ముజ‌ఫ‌రాబాద్‌కు నిర‌స‌న‌కారుల లాంగ్‌మార్చ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:52:40.950Z"},"facts":[],"events":[{"id":"event-38847","date":"2026-07-26T14:07:18.000Z","title_te":"PoK | పీవోకేలో 47వ రోజుకు చేరిన ఆందోళ‌న‌లు.. ముజ‌ఫ‌రాబాద్‌కు నిర‌స‌న‌కారుల లాంగ్‌మార్చ్","body_te":"PoK : పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. జాయింట్ అవామీ యాక్ష‌న్ క‌మిటీ (జేఏఏసీ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన‌ ఈ ఆందోళ‌న‌లు 47వ రోజుకు చేరాయి. పాకిస్తాన్ ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు నిర‌స‌న‌కారులు సిద్ధ‌మ‌య్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/pakistan-occupied-kashmir-unrest-enters-47th-day-as-long-march-to-muzaffarabad-gains-momentum-2463562"}]}]}