{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polaallo-neeti-kumtalanu-erpaatu-chesukovaali","title_te":"పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి","section":"తాజా","status_line":"పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T14:14:26.411Z"},"facts":[],"events":[{"id":"event-5320","date":"2026-07-07T13:44:50.000Z","title_te":"పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి","body_te":"– మండల ఇన్చార్జ్ ఏవో డీఎన్కే శ్రీనివాసరావునవతెలంగాణ-సత్తుపల్లివ్యవసాయంలో నీటి కొరతను అధిగమించేందుకు రైతులు తమ పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని మండల ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి డీఎన్కే శ్రీనివాసరావు కోరారు. వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కుంటల్లో నిల్వ ఉంచిన నీటిని అత్యవసర సమయంలో పంటలకు అందించి, ఎండకాలంలో వచ్చే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ​దీని వల్ల పంట దిగుబడులు మెరుగుపడటమే కాకుండా, భూగర్భ జలాల మట్టం […] The post పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-must-harvest-rainwater-to-protect-the-crops/"}]}]}