{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polam-pachadi-poyyi-veligimche-panilekumdaa-ammammala-naati-kamm","title_te":"Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే","section":"తాజా","status_line":"Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T18:24:58.943Z"},"facts":[],"events":[{"id":"event-88609","date":"2026-08-25T15:54:33.000Z","title_te":"Polam Pachadi: పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని ‘పొలం పచ్చడి’ వేడి అన్నంలో తింటే స్వర్గమే","body_te":"పూర్వకాలంలో వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే మన పెద్దలు మధ్యాహ్న భోజనం కోసం ఎంతో సులువైన, రుచికరమైన పద్ధతులను అనుసరించేవారు. స్టవ్ వెలిగించే పని లేకుండా, చుక్క నూనె కూడా వాడకుండా కేవలం వంటింట్లో ఉండే పచ్చి దినుసులతో అప్పటికప్పుడు రోట్లో దంచుకుని తినే 'పొలం పచ్చడి' అందులో ఎంతో విశిష్టమైనది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-polam-pachadi-recipe-oil-free-no-gas-roti-pachadi-in-telugu-1896464.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxNM1owZE9qN0MwOWhzMlNIbFRQc1NLY050MktqUU9OZlV0S3M1RnZ5NE5kdTJOSVcxaV94VUJaSEsxZXJtR2ppdDlGdUlzcDUyZ0kyd0FBb2VXcmJNSjc2TkxQemN6NERNOHZ4eFNmZEVpdGRnSUpDMlFjVFNqZDVuX0h4WmNOU29Ia0x4WWhQZGxpODdlellveXpUeENNcXEtLXQ3bURGZllPX2hlZVBDSjZoNmJ0RWlVYm9abm5rQnlhZ9IBwgFBVV95cUxNM1owZE9qN0MwOWhzMlNIbFRQc1NLY050MktqUU9OZlV0S3M1RnZ5NE5kdTJOSVcxaV94VUJaSEsxZXJtR2ppdDlGdUlzcDUyZ0kyd0FBb2VXcmJNSjc2TkxQemN6NERNOHZ4eFNmZEVpdGRnSUpDMlFjVFNqZDVuX0h4WmNOU29Ia0x4WWhQZGxpODdlellveXpUeENNcXEtLXQ3bURGZllPX2hlZVBDSjZoNmJ0RWlVYm9abm5rQnlhZw?oc=5"}]}]}