{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polamlo-vese-yooriyaa-elaa-tayaaravutumdo-telusaa-deenni-venakun","title_te":"పొలంలో వేసే యూరియా ఎలా తయారవుతుందో తెలుసా? దీన్ని వెనకున్న కథ చిన్నది కాదు..","section":"తాజా","status_line":"పొలంలో వేసే యూరియా ఎలా తయారవుతుందో తెలుసా? దీన్ని వెనకున్న కథ చిన్నది కాదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56425","date":"2026-08-06T05:29:35.000Z","title_te":"పొలంలో వేసే యూరియా ఎలా తయారవుతుందో తెలుసా? దీన్ని వెనకున్న కథ చిన్నది కాదు..","body_te":"పంట అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది యూరియా. కానీ మార్కెట్లో లభించే ఈ తెల్లటి గింజల వెనుక దేశ సరిహద్దులు దాటి సాగే ఒక భారీ నెట్‌వర్క్ ఉందనే విషయం మీకు తెలుసా? సముద్ర గర్భంలోని గ్యాస్ క్షేత్రాలు, అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్ నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం.. కెమికల్ కంపెనీలు, రైల్వే నెట్‌వర్క్ మీదుగా చివరకు రైతు పొలం వరకు సాగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-is-urea-manufactured-in-india-production-process-and-major-plants-1881773.html"}]}]}