{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polamloni-paamulanu-tarimikotte-mokka-chuttoo-pedite-chaalu-chee","title_te":"పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం","section":"తాజా","status_line":"పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51595","date":"2026-08-03T09:00:56.000Z","title_te":"పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం","body_te":"వర్షాకాలం ప్రారంభం అయిందంటే చాలు పొలం పనులకు వెళ్లే రైతన్నలు చాలా భయపడి పోతుంటారు. ఎందుకంటే? ఈ సమయంలో మొక్కలు, గడ్డి చాలా గుంపుగా పెరగడంతో, పాములు కూడా ఎక్కువగా బయట తిరుగుతూ, ఆ పొదల మధ్య ఉంటాయి. దీంతో చాలా మంది పొలం వద్దకు వెళ్లడానికి జంకుతుంటారు. ఇక ఈ సమయంలో పాము కాటుకు గురి అయిన రైతన్నలు కూడా చాలా మందే ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/natural-farm-protection-plants-to-repel-snakes-and-pests-for-healthy-crops-1879839.html"}]}]}