{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poldabul-phonla-maarket-lo-samchalanaaniki-shiyomee-miks-phold-5","title_te":"పోల్డబుల్‌ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్‌ ఫోల్డ్‌5! వివరాలు తెలిస్తే ఫిదా","section":"తాజా","status_line":"పోల్డబుల్‌ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్‌ ఫోల్డ్‌5! వివరాలు తెలిస్తే ఫిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T02:01:30.682Z"},"facts":[],"events":[{"id":"event-75892","date":"2026-08-18T01:00:06.000Z","title_te":"పోల్డబుల్‌ ఫోన్ల మార్కెట్‌లో సంచలనానికి షియోమీ మిక్స్‌ ఫోల్డ్‌5! వివరాలు తెలిస్తే ఫిదా","body_te":"Xiaomi Mix Fold 5.. షియోమీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాపులర్ ఫోల్డబుల్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ కొత్త ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈసారి డిజైన్ పరంగా, పనితీరు విషయంలో షియోమీ సంస్థ ఎన్నో భారీ మార్పులు చేస్తోందని సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/foldable-innovation-upcoming-xiaomi-mix-fold-5-smartphone-details-revealed-1890679.html"}]}]}