{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polees-phair-jailla-saakhallo-7-437-kaanistebul-si-udyogaalu-aan","title_te":"పోలీస్‌, ఫైర్‌, జైళ్ల శాఖల్లో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!...","section":"తెలంగాణ","status_line":"పోలీస్‌, ఫైర్‌, జైళ్ల శాఖల్లో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! డైరెక్ట్ లింక్ ఇదిగో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79670","date":"2026-08-20T07:23:23.000Z","title_te":"పోలీస్‌, ఫైర్‌, జైళ్ల శాఖల్లో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! డైరెక్ట్ లింక్ ఇదిగో","body_te":"రాష్ట్రంలో తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు TGPRB తీపి కబురు చెప్పింది. బోర్డు ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఫైర్‌ ఫైటర్‌, జైలర్‌, వార్డర్‌ తదితర విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు తాజాగా ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 9 వరకు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxNVGhrVnVNSDdCbjE2QlREVGxSd1haZWZQU0dDaWNXalAxdWhQZ1NLcm9DcDJLY3gxZUZ1RlkyUWQ4MW9mMjhlcU5vZlFpQVZ0Y2IzVmZsWlZZX3BValJuWi04SkF5c1E4Rk9CcUNud0htN2w1Y1FVandXbTRfejhGdkhVUU1VcGI3ZWMySTJXNkl5UTVBX1kybW1DbWxYTTNudktzaktxcnBKYWsxaHhfckVxRkhRTFc2V1drVGlFSTd6ZWV1bWF4LVpUYTZKQS1oTGg2UVNSYVpNeTVHcGNYRWRjYl_SAeoBQVVfeXFMT3VocjdyWTJWUHhVMlFvNHNEN2o5Vkp5dDViMUVQNFNhNGMxeDRQZ1lfLVZobFRTejBva0xKLTZrTUNyNE9xLWtWVEcwWUo2ZDdXNDdTNjlBX29FcXB3VFFwV1l2NU9xTURzd3RINTJNeEpKdzZVaXJjVmdCU3BNNFg2WEdwZVNPVWNyZkI0Sjd0VlhGcGVJTDlJYW9lU0pIN202SXc1M1p1YWtCNDVZUHVobl9WMjRxR1dZckltSjFEeFV3WWlsVWZRTXh4cExfd01GdUJ1SGtaQ3h2UmtNTTdGNzZ3eWZYM1pn?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/tgprb-constable-and-si-recruitment-2026-applications-open-for-7437-telangana-police-jobs-till-october-9-1892340.html"}]}]}