{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polees-steshanlaa-setil-memt-addaalaa","title_te":"పోలీస్‌ స్టేషన్లా? సెటిల్‌మెంట్‌ అడ్డాలా?","section":"తాజా","status_line":"పోలీస్‌ స్టేషన్లా? సెటిల్‌మెంట్‌ అడ్డాలా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54268","date":"2026-08-04T20:35:57.000Z","title_te":"పోలీస్‌ స్టేషన్లా? సెటిల్‌మెంట్‌ అడ్డాలా?","body_te":"జిల్లాలో నిజాయితీ, నిబద్ధత కలిగిన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే ఎక్కువయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీస్‌ శాఖనే కాకుండా అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయనే ప్రచారం జరుగుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/land-settlements-are-a-regular-occurrence-in-many-police-stations-in-the-district-2473423"}]}]}