{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polees-vyaan-ku-addugaa-nilichina-asaamaanyuraalu-mumbai-vidyaar","title_te":"పోలీస్‌ వ్యాన్‌కు అడ్డుగా నిలిచిన అసామాన్యురాలు.. ముంబై విద్యార్థి నిరసనల్లో ఘటన","section":"తాజా","status_line":"పోలీస్‌ వ్యాన్‌కు అడ్డుగా నిలిచిన అసామాన్యురాలు.. ముంబై విద్యార్థి నిరసనల్లో ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T00:46:19.774Z"},"facts":[],"events":[{"id":"event-34411","date":"2026-07-23T23:59:57.000Z","title_te":"పోలీస్‌ వ్యాన్‌కు అడ్డుగా నిలిచిన అసామాన్యురాలు.. ముంబై విద్యార్థి నిరసనల్లో ఘటన","body_te":"బుధవారం ముంబై శివాజీ పార్క్‌ వద్ద నిరసనల్లో ఒక సామాన్య మహిళ చూపిన ధైర్యం, ధిక్కార స్వరం దేశం యావత్తు చూసింది. అక్కడ విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్‌ వ్యాన్‌లో తీసుకెళ్తుండగా..ఆ వ్యాన్‌ ముందుకు వెళ్లకుండా ఆమె అడ్డుకున్న తీరు సంచలనంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/womans-brave-stand-at-protest-wins-widespread-attention-2461004"}]}]}