{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poleesu-prajala-anubamdham-balopetaaniki-pratyeka-kaaryakramam","title_te":"పోలీసు–ప్రజల అనుబంధం బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమం","section":"తాజా","status_line":"పోలీసు–ప్రజల అనుబంధం బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91456","date":"2026-08-27T10:44:33.000Z","title_te":"పోలీసు–ప్రజల అనుబంధం బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమం","body_te":"నవతెలంగాణ-నాచారం: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నాచారం పోలీస్ స్టేషన్‌లో ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమంలో భాగంగా సహచరి రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖకు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ గౌడ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మాన్సింగ్, ఎస్‌ఐలు ఎస్.కె. మైబెల్లి, పి. ప్రభాకర్ రెడ్డి, గోవర్ధన్, మహిళా ఎస్‌ఐ విజయతో పాటు ఇతర పోలీసు సిబ్బందికి సహచరులు రాఖీలు […] The post పోలీసు–ప్రజల అనుబంధం బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/special-program-to-strengthen-police-public-relations/"}]}]}