{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poleesulaa-majaakaa-nembar-plet-mukkato-koopee-laagite-pedda-net","title_te":"పోలీసులా మజాకా..! నెంబర్ ప్లేట్ ముక్కతో కూపీ లాగితే పెద్ద నెట్వర్కే బయటపడ్డది..","section":"తాజా","status_line":"పోలీసులా మజాకా..! నెంబర్ ప్లేట్ ముక్కతో కూపీ లాగితే పెద్ద నెట్వర్కే బయటపడ్డది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40136","date":"2026-07-27T11:14:43.000Z","title_te":"పోలీసులా మజాకా..! నెంబర్ ప్లేట్ ముక్కతో కూపీ లాగితే పెద్ద నెట్వర్కే బయటపడ్డది..","body_te":"ఒక విరిగిన నంబర్ ప్లేట్ ముక్కతో మొదలైన దర్యాప్తు చివరకు భారీ అంతర్రాష్ట్ర దొంగల నెట్‌వర్క్‌ను బయటపెట్టింది. ఆదిలాబాద్ పోలీసులు వరుస చోరీలు, బైక్ దొంగతనాలు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు, సైబర్ మోసాలు, బ్యాంకుల వద్ద నగదు చోరీలకు పాల్పడుతున్న పలు ముఠాల గుట్టు రట్టు చేసి, కేవలం పది రోజుల వ్యవధిలో 30 మందిపై కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/adilabad-police-crack-interstate-theft-gang-using-broken-number-plate-clue-multiple-cases-solved-1874809.html"}]}]}