{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"polymer-notes-tva-ra-lo-cha-laama-niloki-paalima-r-ka-rensee-not","title_te":"Polymer Notes | త్వ‌ర‌లో చ‌లామ‌ణిలోకి పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్‌లు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..!","section":"తాజా","status_line":"Polymer Notes | త్వ‌ర‌లో చ‌లామ‌ణిలోకి పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్‌లు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65204","date":"2026-08-11T11:08:56.000Z","title_te":"Polymer Notes | త్వ‌ర‌లో చ‌లామ‌ణిలోకి పాలిమ‌ర్ క‌రెన్సీ నోట్‌లు.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..!","body_te":"Polymer Notes | దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు (Polymer Currency Notes) చెలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆమోదం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/government-approves-introduction-of-one-billion-polymer-banknotes-of-rs-10-and-20-2480289"}]}]}