{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pomgi-porlutunna-cheruvulu-vaagulu","title_te":"పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు","section":"తాజా","status_line":"పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53800","date":"2026-08-04T12:41:14.000Z","title_te":"పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు","body_te":"10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుపలు రహదారులను మూసివేసిన పోలీసులు నవతెలంగాణ-రామారెడ్డి మండలంలో సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు ఎడతెలిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లి, చెరువుల్లోకి నీరు చేరింది. అంతేకాకుండా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 393 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 614.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కన్నాపూర్ వాగు, సింగరాయపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎస్సై మురళి ఆధ్వర్యంలో రాత్రిల్లో సర్పంచ్ మహేష్ సహకారంతో […] The post పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tanks-and-streams-overflowing-in-the-mandal/"}]}]}