{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ponguleti-srinivasa-reddy-mamtri-pomguleti-eduta-samasyala-ekaru","title_te":"Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటి ఎదుట సమస్యల ఏకరువు.. ఇందిరమ్మ కాలనీవాసుల ఆవేదన","section":"తాజా","status_line":"Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటి ఎదుట సమస్యల ఏకరువు.. ఇందిరమ్మ కాలనీవాసుల ఆవేదన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T06:34:44.868Z"},"facts":[],"events":[{"id":"event-58139","date":"2026-08-07T06:00:24.000Z","title_te":"Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటి ఎదుట సమస్యల ఏకరువు.. ఇందిరమ్మ కాలనీవాసుల ఆవేదన","body_te":"Ponguleti Srinivasa Reddy | ఖమ్మం జిల్లా ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 18 ఏళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు కల్పించలేదని, పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/locals-raise-civic-issues-before-ponguleti-during-indiramma-colony-visit-2476145"}]}]}