{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pooja-hegde-vijay-to-poojaahegde-kyoot-moomemts-beeteees-stils-v","title_te":"Pooja Hegde | విజయ్‌తో పూజాహెగ్డే క్యూట్‌ మూమెంట్స్‌.. బీటీఎస్‌ స్టిల్స్‌ వైరల్","section":"తాజా","status_line":"Pooja Hegde | విజయ్‌తో పూజాహెగ్డే క్యూట్‌ మూమెంట్స్‌.. బీటీఎస్‌ స్టిల్స్‌ వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33934","date":"2026-07-23T14:24:00.000Z","title_te":"Pooja Hegde | విజయ్‌తో పూజాహెగ్డే క్యూట్‌ మూమెంట్స్‌.. బీటీఎస్‌ స్టిల్స్‌ వైరల్","body_te":"ooja Hegde | దళపతి విజయ్‌ (Thalapathy Vijay), పూజా హెగ్డే కాంబోలో వచ్చిన జ‌న నాయ‌గన్ (Jana Nayagan) గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. ఓ వైపు సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ మరోవైపు ఇంట్రెస్టింగ్‌ మూమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంది పూజా హెగ్డే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pooja-hegde-vijay-bts-stills-goes-viral-now-2460431"}]}]}