{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poojalo-upayogimchina-puvvulanu-em-cheyaali-ee-porapaatlu-assalu","title_te":"పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!","section":"తాజా","status_line":"పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T03:26:34.137Z"},"facts":[],"events":[{"id":"event-42569","date":"2026-07-29T01:49:28.699Z","title_te":"పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!","body_te":"హిందూ ధర్మంలో దేవతారాధనలో పువ్వులకు విశేష ప్రాముఖ్యత ఉంది. పూజ సమయంలో దేవునికి సమర్పించే పువ్వులను నిర్మాల్యం అంటారు. ఇవి దైవ శక్తిని, సత్త్వ గుణాన్ని శోషించుకుంటాయి. అయితే, పూజ ముగిసిన మరుసటి రోజు ఆ పువ్వులను ఎలా తొలగించాలి, వాటిని ఏం చేయాలి అనే విషయంలో చాలామంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. నిర్మాల్యాన్ని సరైన రీతిలో వదిలించుకోవడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/latest-news/never-throw-away-puja-flowers-like-this-the-right-way-to-handle-nirmalyam-1875682.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxNZlBXUDFjX3pFekZ0QUNkaUJDUmZORnh0cHNDM2pTTmxpZWlzc3RiY0oxZjJlblRVbXRIeUw2Z2xNbHF0NmpuT19ReFM2WThUd244TGdxWlk5eUJ6X0JoT0hMbjR0VmhaN2ZqaGJmNHphTExGbWZrWG1JTTZqMHM1MmdDRWpCYlBkUlFWWnJpN2dBSUJKTzJ4Qm4tR3pKTmNQM2ZFRXo3UTVvUTdGWF96N3dyOFJiS0Q4RlNTS0xOY9IBvwFBVV95cUxNZlBXUDFjX3pFekZ0QUNkaUJDUmZORnh0cHNDM2pTTmxpZWlzc3RiY0oxZjJlblRVbXRIeUw2Z2xNbHF0NmpuT19ReFM2WThUd244TGdxWlk5eUJ6X0JoT0hMbjR0VmhaN2ZqaGJmNHphTExGbWZrWG1JTTZqMHM1MmdDRWpCYlBkUlFWWnJpN2dBSUJKTzJ4Qm4tR3pKTmNQM2ZFRXo3UTVvUTdGWF96N3dyOFJiS0Q4RlNTS0xOYw?oc=5"}]}]}