{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poornam-boorelu-karakaralaade-poornam-boorelu-parphekt-gaa-chesu","title_te":"Poornam Boorelu: కరకరలాడే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా చేసుకునే రహస్య చిట్కాలు!","section":"తాజా","status_line":"Poornam Boorelu: కరకరలాడే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా చేసుకునే రహస్య చిట్కాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37002","date":"2026-07-25T10:49:56.000Z","title_te":"Poornam Boorelu: కరకరలాడే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ గా చేసుకునే రహస్య చిట్కాలు!","body_te":"తెలుగువారి ఇళ్లలో ఏ పండుగ వచ్చినా, శుభకార్యం జరిగినా నైవేద్యంగా ముందుగా గుర్తుకువచ్చేది తియ్యటి పూర్ణం బూరెలు. పైన కరకరలాడే పొర, లోపల నోట్లో కరిగిపోయే తీపి పూర్ణం కలయికే బూరెల ప్రత్యేకత. అయితే చాలామందికి బూరెలు వేయించేటప్పుడు లోపలి పూర్ణం బయటకు వచ్చేసి నూనె అంతా పాడవుతుంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-make-perfect-poornam-boorelu-at-home-andhra-traditional-recipe-1873348.html"}]}]}