{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poortayina-railve-moodolain","title_te":"పూర్తయిన రైల్వే మూడోలైన్‌..","section":"తాజా","status_line":"పూర్తయిన రైల్వే మూడోలైన్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42403","date":"2026-07-28T20:05:36.000Z","title_te":"పూర్తయిన రైల్వే మూడోలైన్‌..","body_te":"కాజీపేట రైల్వే జంక్షన్‌-బల్లార్ష సెక్షన్‌లో మూడోలైన్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు అసిఫాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య 11 కిలోమీటర్ల చివరి దశ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే అను సంధానానికి, మరింత బలోపేతం చేసే దిశగా ఈ మార్గం కీలక మైలురాయిగా నిలువనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/railways-third-line-completes-train-operations-in-kazipet-ballarsha-section-2466004"}]}]}