{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poorvajanmalo-neraverani-korikalu-ee-janmalo-elaa-telustaayi-pun","title_te":"పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? పునర్జన్మ రహస్యం ఇదేనా..?","section":"తాజా","status_line":"పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? పునర్జన్మ రహస్యం ఇదేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T16:41:33.815Z"},"facts":[],"events":[{"id":"event-60815","date":"2026-08-08T15:50:47.000Z","title_te":"పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? పునర్జన్మ రహస్యం ఇదేనా..?","body_te":"పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలోనూ ప్రభావం చూపుతాయా? కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. సహజమైన ప్రతిభ, కారణం తెలియని భయాలు, పదేపదే వచ్చే కొన్ని కలలు గత జన్మ సంస్కారాలకు సంకేతాలుగా భావిస్తారు. అసలు పునర్జన్మకు కారణమేంటి? ఈ కోరికలు ఈ జన్మలో నెరవేరుతాయా? తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/unfulfilled-desires-from-past-life-spiritual-signs-that-may-reveal-their-influence-1883812.html"}]}]}