{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"portabul-saumd-baar-konaalanukumtunnaaraa-ee-modal-jebroniks-gur","title_te":"పోర్టబుల్ సౌండ్‌బార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్ జెబ్రోనిక్స్‌ గురించి తెలియకపోతే మీకే నష్టం","section":"తాజా","status_line":"పోర్టబుల్ సౌండ్‌బార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్ జెబ్రోనిక్స్‌ గురించి తెలియకపోతే మీకే నష్టం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72338","date":"2026-08-15T15:00:16.000Z","title_te":"పోర్టబుల్ సౌండ్‌బార్ కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్ జెబ్రోనిక్స్‌ గురించి తెలియకపోతే మీకే నష్టం","body_te":"Zebronics Vita Bar 202 Portable Soundbar.. ఇంట్లో ఉన్నా, బయట ప్రయాణాలు చేస్తున్నా మ్యూజిక్ లేకుండా ఉండలేకపోతున్నారా? తక్కువ బడ్జెట్‌లో సినిమా థియేటర్ లాంటి ఫీల్ పంచడానికి మార్కెట్లోకి జెబ్రోనిక్స్ విటా బార్ 202 పోర్టబుల్ సౌండ్‌బార్ వచ్చేసింది. కేవలం రూ. 999 ధరకే లభిస్తున్న ఈ స్పీకర్ శక్తివంతమైన డ్యూయల్ డ్రైవర్లు, టీడబ్ల్యూఎస్ ఫీచర్‌తో వస్తోంది. స్టైలిష్ లుక్, బెస్ట్ సౌండ్‌తో యూజర్లను ఫిదా చేస్తున్న ఈ ట్రెండింగ్ గ్యాజెట్ విశేషాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/zebronics-vita-bar-202-portable-soundbar-launched-dual-drivers-under-1000-1888686.html"}]}]}